Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... నేనింకా చిన్న పిల్లాడినే.. భార్యతో ఏకాంతంగా గడిపే టైం లేదు : రాంచరణ్

టాలీవుడ్‌ కుర్ర హీరోలంతా పెళ్లి చేసుకోవడం.. ఆపై తండ్రులై పోవడం చకచకా జరిగిపోతోంది. ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ హీరో రాం చరణ్ మాత్రం చేరడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. అల్లరి నరేష్ ఇలా ప్రతి ఒక

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (11:50 IST)
టాలీవుడ్‌ కుర్ర హీరోలంతా పెళ్లి చేసుకోవడం.. ఆపై తండ్రులై పోవడం చకచకా జరిగిపోతోంది. ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ హీరో రాం చరణ్ మాత్రం చేరడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. అల్లరి నరేష్ ఇలా ప్రతి ఒక్కరికీ ఒకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కానీ, చెర్రీకి మాత్రం ఇప్పట్లే అలాంటి ఆలోచనే లేదంటున్నారు. పైగా.. తానింకా చిన్నపిల్లాడినేంటూ సెలవిస్తున్నారు. ఇదే అంశంపై రాంచరణ్ స్పందిస్తూ... తాను అప్పుడే తండ్రి కావాలనుకోవడం లేదంటున్నాడు. 'నేనింకా చిన్న పిల్లాడినే. తండ్రి కావడం గురించి తొందర పడడం లేదు. నా భార్యతో ఏకాంతంగా గడిపేందుకు మరింత సమయం కావాలి' అని వ్యాఖ్యానించాడు. 
 
కాగా, ‘ధృవ’ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న చెర్రీ గతంలో తాను చేసిన పొరపాట్ల గురించి మాట్లాడాడు. గతంలో సినిమాల ఎంపికలో చాలా పొరపాట్లు జరిగినట్టు అంగీకరించాడు. జడ్జిమెంట్‌ లోపాల వల్లే ఆ సినిమాలు ఒప్పుకున్నట్టు తెలిపాడు. రీమేక్‌లు చేయడం గురించి మాట్లాడుతూ.. ‘ఎవరినీ ఆకట్టుకోని ఒరిజినల్స్‌ చేయడం కంటే.. ఆకట్టుకునే రీమేక్‌లు చేయడం ఉత్తమం’ అని వ్యాఖ్యానించాడు. అవసరమైన సమయంలో ‘ధృవ’ మంచి విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments