Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్సీతో డేటింగ్ కాదు కానీ ఆ బంధం మాత్రం చాలా బలంగా వుంది... బాలీవుడ్ హీరో

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి గ్లామర్ ఆరబోసిన తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ పింక్, నామ్ షబానా తదితర చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే తాప్సి ఈమధ్య సాకిబ్ సలీం అనే యువ హ

Webdunia
శనివారం, 1 జులై 2017 (19:35 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి గ్లామర్ ఆరబోసిన తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ పింక్, నామ్ షబానా తదితర చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే తాప్సి ఈమధ్య సాకిబ్ సలీం అనే యువ హీరోతో ఎఫైర్ నడుపుతోందంటూ విపరీతంగా బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
 
దీనిపై వాళ్లిద్దరూ వెంటనే స్పందించలేదు కానీ తాప్సీ మాత్రం ఈమధ్య తనకు ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ వుందని చెప్పడంతో ఇదేదో అతడితోనే అని ప్రచారం చేయడం మొదలెట్టారు. పైగా సాకిబ్ కూడా తాప్సీతో పలు పార్టీల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలను చూస్తే వారి మధ్య ఖచ్చితంగా ఎఫైర్ వుందనే అనుమానం కలుగక మానదు. 
 
ఐతే సాకిబ్ మాత్రం అవన్నీ కొట్టిపారేస్తున్నాడు. తాప్సీ తనకు మంచి స్నేహితురాలనీ, తనతో డేటింగ్ ఏంటి నాన్సెన్స్ అంటున్నాడు. తనకు తాప్సీతో మిత్రురాలిగా చాలా బలమైన సంబంధం వుందనీ, ఆమెతో గడుపుతుంటే కాలమే తెలియదంటూ చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments