Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ స్నానం చేయాలంటే చాలా బద్దకంగా ఫీలవుతా : కంగనా రనౌత్

''ఏక్ నిరంజన్'' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయినా బాలీవుడ్ భామ కంగనా రనౌత్. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం ''క్వీన్''లో నటించి మంచి పేరుని సంపాదించుకుంది. కాగా ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్ షార్ట్ ఫిలిం ప్రార

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (11:57 IST)
''ఏక్ నిరంజన్'' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయినా బాలీవుడ్ భామ కంగనా రనౌత్. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం ''క్వీన్''లో నటించి మంచి పేరుని సంపాదించుకుంది. కాగా ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్ షార్ట్ ఫిలిం ప్రారంభ కార్యక్రమంలో తన గురించి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పి అందరిని అబ్బురపరిచింది. పసిడి మేనిఛాయతో మెరిసిపోయే కంగనా రనౌత్‌కి అప్పట్లో స్నానం చేయాలంటే మహా చిరాకట. 
 
రోజూ స్నానం చేయాలంటే చాలా బద్దకంగా ఫీలయ్యేదట. సోమరితనంతో తను చాలా బద్ధకంగా జీవితాన్ని గడిపేదట. ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకునేది కాదట. ఆ సమయంలో మంచి స్నేహితులు ఉండేవారు కాదని, తనకిష్టమైన అవకాశాలు రాలేదని తెలిపింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోంచే చాలా విషయాలు నేర్చుకున్నానని, వేదాంతం చదివానని, స్వామి వివేకానంద మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టాక పరిశుభ్రత అవసరం తెలిసొచ్చిందని తన మనసులోని మాటను బయటపెట్టింది, 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments