విడాకుల తర్వాత నిహారిక కొణిదెల జీవితం ఎలా వుంది?

సెల్వి
శనివారం, 13 జులై 2024 (20:53 IST)
మెగా డాటర్ నిహారిక కొణిదెల 2023లో భర్త చైతన్య నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. విడిపోయిన బాధ గురించి ఆలోచించకుండా, నిహారిక తన వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టడం, తన సన్నిహిత కుటుంబంతో మళ్లీ కనెక్ట్ అవ్వడం చేస్తోంది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ.. "నేను వైద్యం కోసం సమయాన్ని వృథా చేయడం లేదు. నేను పనిలో బిజీగా ఉన్నాను, పని చేస్తున్నాను. నా వదిన లావణ్య త్రిపాఠితో పరిశ్రమ గురించి కబుర్లు చెబుతూ ఎక్కువ సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా వున్నానని.. విడాకుల పరిణామాలను అంత సులభంగా తీసుకోలేమని కూడా స్పష్టం చేసింది. కానీ నేను బాధితురాలిని కాదు. 
 
విడాకుల తర్వాత జీవితం విక్టిమ్‌లా ఉండదు, కానీ నేను సింపథీ ప్లే చేయాలనుకోలేదు. అన్నింటికంటే నాకు అండగా నిలిచిన నా కుటుంబం, ముఖ్యంగా మా నాన్న నాగబాబు మద్దతు ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని" అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి నిహారిక గతం గురించి ఆలోచించే బదులు, భవిష్యత్తు, తన వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెడుతుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో మళ్లీ కుండపోతవర్షాలు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు

ఏపీ గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.410.76 కోట్లు

AP: ఏపీలో రాజ్‌భవన్‌ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం

అయోధ్యలో భారీ పేలుడు.. భవనం కూలి ఐదుగురు దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments