Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త గెటప్‌ ఎలా వుందంటున్న మహేష్‌బాబు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (09:33 IST)
maheshbabu new look
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సూట్‌వేసుకుని సూట్‌ చెక్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.  బాబూ... నువ్వు ఏది వేసినా సూపర్‌గా వుంటుందని చాలామంది స్పందించారు. ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. పనిలో పనిగా వాణిజ్య ప్రకటలను కూడా ఆరంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సూట్‌ దేనికి వేసుకున్నాడనేది అభిమానులకు పజిల్‌గా వదిలేశాడు.
 
అయితే, టాటా న్యూ బ్రాండ్‌ సేల్‌ అంటూ ఓ వీడియో కూడా ఆయన ట్విట్టర్‌లో వుంది. ఓ అభిమాని పెట్టి దానికి మహేష్‌బాబు వాణిజ్యప్రకటన చేస్తున్నాడా! అంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు. అక్టోబర్‌ 10 నుంచి 10 వరకు ఈ షూట్‌ జరుగుతుందని తెలుస్తోంది. కనుక చెక్‌ సూట్‌ అంటూ తను ఫోటొ పెట్టి అభిమానులను అలరించారు. ఈ సూట్ నమ్రత ఎంపిక చేసిందని తెలుస్తోంది.
 
ఇక మహేష్‌ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా తుదిమెరుగులు దిద్దుకుంటోంది. టైటిల్‌ కాస్త భిన్నంగా వున్నా ఫ్యాన్స్‌లో కాస్త కన్‌ప్యూజ్‌ క్రియేట్‌ చేసినా ఈ సినిమా మాస్‌ ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాను మహేష్‌ వ్యక్తం చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments