Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ రోజే చూశారట.. కూతురితో కలిసి చూశారట..

బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి రిలీజైన తొమ్మిది రోజుల్లోనే రూ.1000 కోట్ల రికార్డును సృష్టించింది. ఈ సినిమాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూ

Webdunia
ఆదివారం, 14 మే 2017 (12:02 IST)
బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి రిలీజైన తొమ్మిది రోజుల్లోనే రూ.1000 కోట్ల రికార్డును సృష్టించింది. ఈ సినిమాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూశారట. అది కూడా సినిమా రీలిజ్ అయిన రెండో రోజే చూడటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ట్రంప్ బాహుబలి 2 సినిమాను చూశారని చెప్పింది ఎవరో కాదు.
 
ప్రపంచాన్ని తానే నడిపిస్తున్నానని చెప్పుకునే ధైర్యం గల ది వన్ అండ్ ఓన్లీ పర్సన్ కేఏ పాల్ ఈ విషయాన్ని ట్వట్టర్ ఫేజ్ ద్వారా తెలిపాడు. బాహుబలి 2 సినిమాను ట్రంప్‌తో పాటు, ట్రంప్ కూతురు ఇవాంక కూడా చూసారని, వారిద్దరు సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్టు పేర్కొన్నారు. పైగా ఇలాంటి అద్భుతాన్ని సాక్షాత్కారం చేసినందుకు.. కె ఏ పాల్‌ ట్రంప్ అభినందనలు తెలిపాడట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments