Webdunia - Bharat's app for daily news and videos

Install App

విలన్ పాత్రలో నటించాలని ఉవ్విళ్లూరుతున్న సునీల్

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్ హీరోగా‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్ర

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (16:41 IST)
డాన్సింగ్‌ స్టార్‌ సునీల్ హీరోగా‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ''ఈడు గోల్డ్‌ ఎహే''. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. విలన్ వేషాలు వేయాలనే తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తాను విలన్ వేషాలు వేయాలనే ఉత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చాననీ, కానీ అనుకోకుండా కమెడీయన్ అయ్యానని తెలిపాడు. 
 
టాలీవుడ్‌లో కమెడియన్‌గా పాపులర్ కావడం వలన ఇక్కడ తాను విలన్‌గా చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనీ, ఇతర భాషల్లో చేసే ఆలోచన ఉందని చెప్పాడు. ఇతర భాషల నుంచి విలన్‌గా ఆఫర్స్ బాగానే వస్తున్నాయనీ, వచ్చే ఏడాది విలన్‌గా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని అన్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తానని అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments