Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె (మాజీ భార్య) ఆ వ్యక్తితో వివాహేతరసంబంధం నెరుపుతోంది : హీరో ప్రశాంత్

హీరో ప్రశాంత్. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. లోగడ 'తొలిముద్దు', 'ప్రేమఖైదీ', 'జీన్స్' వంటి చిత్రాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈయన గత 2005లో అతడు గృహలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:46 IST)
హీరో ప్రశాంత్. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. లోగడ 'తొలిముద్దు', 'ప్రేమఖైదీ', 'జీన్స్' వంటి చిత్రాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈయన గత 2005లో అతడు గృహలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. అయితే, ఈయన ఇటీవలే తన భార్య గృహలక్ష్మికి విడాకులు ఇచ్చారు. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రధాన కారణాన్ని హీరో బహిర్గతం చేశారు. 
 
తన మాజీ భార్య గృహలక్ష్మికి అంతకుముందే పెళ్లైనా ఆమె దాచి తనను మోసం చేసిందని ఆరోపించారు. అంతేకాదు.. ఆ వ్యక్తితో ఇప్పటికీ ఆమె వివాహేతరసంబంధం నెరుపుతోందని చెప్పారు. ఈ ఆరోపణలతోనే విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టుకెళ్లి.. విడాకులు పొందినట్టు వివరించారు. 
 
తాజాగా గృహలక్ష్మి కూడా ఈ విడాకులపై నోరు విప్పిందట. ప్రశాంత్‌ను తాను మోసం చేయలేదని పేర్కొంటూ విడాకుల తీర్పును పైకోర్టులో సవాల్ చేసిందని కోలీవుడ్ వర్గాల టాక్. పైకోర్టు కూడా ఆమె వాదనను తోసిపుచ్చి... ఆమె నుంచి ప్రశాంత్ విడిపోవడమే కరెక్టని తీర్పునిచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

Ahmedabad: అక్రమ బంగ్లాదేశ్ నివాసితులపై కొరడా: అదుపులోకి వెయ్యి మంది (Video)

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments