Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక సీన్‌ కోసం 35 టేక్‌లు తీసుకున్నాడు

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (16:00 IST)
Spatagiri
ఈమధ్య దర్శక, నిర్మాతలు నటీనటులుగా అంతా కొత్తవారిని తీసుకోవడం అలవాటైపోయింది. తాజాగా అన్‌ స్టాపబుల్‌ అనే సినిమాలో దర్శక నిర్మాతలు సురేష్‌ అనే జర్నలిస్టును నటుడిగా ఎంచుకున్నారు. ఆయనకోసం ప్రత్యేక పాత్ర కూడా క్రియేట్‌ చేశారట. అందులో ఆయన పాత్ర పేరు హలెలోయ.. ఇది ఓ మతానికి సంబంధించిన పదం. ప్రార్థన తర్వాత వారు పలికే పవిత్ర పదం. దాన్ని కూడా కామెడీగా చేసి ఆ జర్నలిస్టుచేత పాత్ర వేయించారు. ఈ పాత్ర కమేడియన్‌ సప్తగిరితోపాటు ట్రావెల్‌ అవుతుంది. రెండు రోజుటపాటుచేసిన ఈ పాత్రకు ఒకసీన్‌ చేయడానికి దాదాపు  35 టేక్‌లు తీసుకున్నాడని తెలిసింది.
 
ఇన్ని టేక్‌లు చేసే అతన్ని నటుడిగాకంటే ఎంతోమంది కళాకారులు వుండగా ఆయన్నే ఎందుకు తీసుకున్నారనేందుకు నిర్మాత చక్కటి సమాధానం ఇచ్చారు. నాకు పబ్లిసిటీపరంగా తను బాగా సహకరించాడని, తను చాలా మంచివాడని కితాబిచ్చాడు. ఆమధ్య ఆ జర్నలిస్టు ఏర్పాటు చేసిన అవార్డుల పంక్షన్‌లో ఈ నిర్మాతకు స్టేజీమీద పిలిపించి సత్కరించారు. సో. దేనికైనా ఓ లెక్క వుంటుందని సినీవర్గాలు అనుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments