Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోతో అనుపమ డేటింగ్ అంటూ మళ్లీ మొదలెట్టారు...

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (13:47 IST)
ఎక్కువ సినిమాల్లో ఒక హీరోతో కలిసి నటిస్తే ఆటోమేటిక్‌గా ప్రేమ స్టార్ట్ అవుతుందంటూ పుకార్లు రావడం మామూలే. ఇప్పుడు అలాంటిదే జరిగింది. తనతో పాటు కొన్ని సినిమాల్లో కలిసి నటించి, హీరోయిన్‌గా తనను పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు సహకరించిన రామ్‌తో అనుపమ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. 
 
ఉన్నదొక్కటే జిందగీ సినిమాలో రామ్, అనుపమ మధ్య ప్రేమ చిగురించిందనీ, హలో గురూ ప్రేమ కోసమే సినిమాతో బలపడిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం హలో గురూ ప్రేమ కోసమే సినిమా సక్సెస్ అయిన తరువాత సక్సెస్ టూర్లో ఉన్న రామ్, అనుపమ ఇద్దరూ ఫోనుల్లో మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారట. 
 
వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ చాటింగ్‌లు చేసేసుకుంటున్నారట. దీనిపై వారిని కదిలిస్తే... ఏం ఫోన్లలో మీరు మాట్లాడుకోరా... చాటింగులు చేసుకోరా అంటూ రివర్స్ ప్రశ్నలు వేస్తున్నారట. నిజమే కదా.... ఫోన్లో మాట్లాడినంత మాత్రాన లింకులు పెట్టేస్తే ఎలా?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments