Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ వందో సినిమా ట్రైలర్‌.. 100 థియేటర్లలో..

యువరత్న, నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. క్రిష్‌ దర్శకుడు. శ్రియ హీరోయిన్. బాలీవుడ్ సుందరాంగి హేమమాలిని కీలక పాత్రధారి. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాక

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (08:46 IST)
యువరత్న, నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. క్రిష్‌ దర్శకుడు. శ్రియ హీరోయిన్. బాలీవుడ్ సుందరాంగి హేమమాలిని కీలక పాత్రధారి. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డిలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఇటీవల ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేశారు. త్వరలో థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అంశంపై నిర్మాతలు మాట్లాడుతూ 'తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. 
 
ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంద ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డిసెంబర్‌ మొదటివారంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించి జనవరి 12న సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments