Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'ఖైదీ నంబర్ 150'.. ఘనస్వాగతం పలుకుతూ గల్ఫ్ కంట్రీలో హాలిడే

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. సుమారు ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి చిత్రం విడుదల కానుండటంతో చిరు ఫీవర్ అంతాఇంతా కాదు. ఈ ఫీవర్ ఇపుడు తె

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (06:38 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. సుమారు ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి చిత్రం విడుదల కానుండటంతో చిరు ఫీవర్ అంతాఇంతా కాదు. ఈ ఫీవర్ ఇపుడు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశ సరిహద్దులను దాటి గల్ఫ్ దేశాలకు కూడా పాకింది. 
 
ఫలితంగా ఒమన్‌లోని మస్కట్‌లో ఉంటున్న తెలుగువారి కోసం ఓ నిర్మాణ సంస్థ ఆ సినిమా రిలీజ్ రోజైన జనవరి 11వ తేదీన తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించేసింది. ఒక తెలుగు చిత్రం విడుదల రోజున సెలవు ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక రియాద్‌లోని మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు జనవరి 11న సెలవు ఇచ్చేసింది. గతంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి' సినిమాకు కూడా ఇలాగే పలు కంపెనీలు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments