Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీకి కోపం తెప్పించిన దిల్ రాజు.. ఎందుకు?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (18:58 IST)
హనీ ఈజ్ ద బెస్ట్.. ఈ డైలాగ్ వినగానే వెంటనే ఎఫ్-2 సినిమా అందులోని మెహరీన్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది కదా. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలుసు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పటికీ భారీ టాక్‌తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
 
సినిమా భారీ విజయం తరువాత ఎఫ్‌-3 సినిమా కూడా తీయాలన్న నిర్ణయానికి వచ్చారు దర్శకుడు అనిల్  రావిపూడి, నిర్మాత దిల్ రాజు.. ఎఫ్‌-2లో నటించిన తారాగణాన్నే తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట దిల్ రాజు. అయితే ఎఫ్‌-2 సినిమాలో ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌ను ఎఫ్‌-3కి అడుగుతున్నారట. 
 
అందరూ ఒక ఎత్తయితే ఇందులో మెహరీన్ కాస్త ఎక్కువగా రెమ్యునరేషన్ అడుగుతోందట. దీనికి దిల్ రాజు ఒప్పుకోవడం లేదట. దీంతో మెహరీన్‌కు కోపం వచ్చి అడిగిన డబ్బులు ఇస్తేనే ఎఫ్‌-3లో నటిస్తానని తేల్చి చెబుతోందట. ఇంకా సెట్స్ మీదకు సినిమా వెళ్ళలేదు కాబట్టి దిల్ రాజు కూడా మెహరీన్ కోపాన్ని లైట్ తీసుకున్నాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments