Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిని పంచుకున్నానా? అబార్షన్లు చేయించుకున్నానా? అవన్నీ ఉత్తుత్తివే: భావన

నటి భావన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భావన కిడ్నాప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఒంటరి, మహాత్మ వంటి సినిమాల్లో నటించిన భావన.. అనేకమందితో పడక పంచుకుందన

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (15:08 IST)
నటి భావన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భావన కిడ్నాప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఒంటరి, మహాత్మ వంటి సినిమాల్లో నటించిన భావన.. అనేకమందితో పడక పంచుకుందని.. ఇంకా అబార్షన్ కూడా చేయించుకుందని విమర్శలు వచ్చాయి. దీనిపై భావన స్పందిస్తూ.. తనకు అలాంటి సంబంధాలు లేవని చెప్పింది. 
 
అబార్షన్ చేయించుకోలేదని చెప్పింది. కొన్ని రోజుల క్రితం భావనను కారులో కిడ్నాప్ చేసి.. ఓ బృందం లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆపై భావన సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇంకా తన ప్రేమికుడిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల భావన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను 16వ ఏటనే సినిమాల్లో అడుగుపెట్టానని.. తనపై రకరకాల గుసగుసలు వచ్చాయని తెలిపింది. 
 
అందులో అబార్షన్ చేయించుకున్నట్లు కూడా వదంతులు వచ్చాయని చెప్పింది. అవకాశాల కోసం తాను నిర్మాతలు, దర్శకులతో పడక పంచుకున్నట్లు కూడా గుసగుసలొచ్చాయి. అనేకసార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు కూడా మీడియాలో వార్తలొచ్చాయి. కానీ ఇవన్నీ నిజం కాదు. తాను ఏదైనా ముఖాన్నే చెప్పే స్వభావం కలిగివుండటంతో తనకు అవకాశాలు లభించలేదని భావన చెప్పింది. అవకాశాల కోసం అంత దిగజారిపోనని భావన స్పష్టం చేసింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం