Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్కాచ్' మందు సీనుపై వివరణ ఇచ్చిన కాజల్ అగర్వాల్!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (15:11 IST)
రాంచరణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించింది. ఓ సన్నివేశంలో కాజల్ స్కాచ్‌ మందును రెండు మూడు పెగ్గులు లాగిస్తుంది. దీంతో ఈ అమ్మడుకు మందు అలవాటు ఉందనే అనుమానం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిలో కలిగింది. ఈ మాటలు హీరోయిన్ చెవిలో పడ్డాయి. ఇంకేముంది.. ఆ మందు సీనుపై ఈ అమ్మడు వివరణ ఇచ్చుకుంది.
 
ఆ వివరణ ఏమిటంటే... అసలు తానెప్పుడూ మందు అన్నది ముట్టలేదని, పబ్బులకు వెళతాను కానీ, అక్కడ కేవలం ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటానని చెప్పుకొచ్చింది. తనకు అలాంటి అలవాట్లు లేవు. ఈ సినిమాలో అలాంటి మందు కొట్టే సీను ఉందని దర్శకుడు ముందే చెప్పారు. 
 
నేను తటపటాయిస్తే, ఈవేళ అమ్మాయిలు మందు కొట్టడం చాలా కామన్' అంటూ ఆయన నన్ను కన్విన్స్ చేశారు. అందుకే, ఆ సీన్ చేశాను. నేను మాత్రం పబ్స్‌కి వెళ్ళినా జస్ట్ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటాను. అయినా, సినిమాల్లో చేసేవన్నీ నిజజీవితంలో జరగవు. అందుకే, దీనిని ఎవరూ స్ఫూర్తిగా తీసుకోరాదంటూ కాజల్ వివరణ ఇచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments