Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌రుణ్ తేజ్‌తో పెండ్లి గురించి లావ‌ణ్య ఏమందో తెలుసా!

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:51 IST)
Varun Tej, Lavanya IG
ఈమ‌ధ్య హీరో హీరోయిన్ల మ‌ధ్య ప్రేమాయం పుడుతుంది. ఇద్ద‌రూ క‌లిసి ఒక‌టి రెండు సినిమాలు క‌లిసి న‌టించ‌గానే వారిలో కెమిస్ట్రీ పుట్టి ర‌క్తి క‌ట్టిస్తున్నార‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతుంటారు. అలా వరుణ్‌తేజ్‌,లావణ్యా త్రిపాఠీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పుట్టి ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ పుట్టేసింద‌ని టాక్ వుంది. అందుకు త‌గిన‌ట్లుగా కొన్ని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి కూడా. దాంతో వీరు జీవితంలో ఒక‌టి కాబోతున్నార‌నే వ‌దంతి వ‌చ్చేసింది. 
 
దీనిపై లావ‌న్య సోష‌ల్ మీడియా క్లారిటీ ఇచ్చి ఇవ్వ‌న‌ట్లుగా ఇవ్వ‌డంతో వార్త‌లో నిజ‌మేన‌నిపిస్తుంది. అదెలా గంటే,  సంక్రాంతికి  సొంతూరు డ్రెహాడూన్‌కి వెళ్లానని, కుటుంబంతో హాయిగా గడుపుతున్నా అని ఆమె కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేసి సమాధానమిచ్చారు. వరుణ్‌తేజ్‌ గతంలో పోస్ట్‌ చేసిని కొన్ని ఫొటోలే ఈ గాసిప్‌లకు కారణమైంది. వీరిద్దరూ రెండు చిత్రాల్లోనూ న‌టించారు. అదీకాకుండా ఆ సమయంలోనే వరుణ్‌తేజ్‌ చెల్లెలు నిహారిక పెళ్లిలో కూడా లావణ్యా సంద‌డి చేసింది. దీంతో వార్తకు బలం చేకూరింది.  
 
ఇదిలా వుండ‌గా, వ‌రుణ్‌తేజ్‌ పుట్టినరోజు బుధ‌వారం. ఈ సందర్భంగా బెంగుళూరు వెళ్లారు. లావణ్యతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసమే వ‌రుణ్‌ బెంగుళూరు వెళ్లారనీ, లావణ్యా కోసం ఖరీదైన డైమండ్‌ రింగ్‌ కొన్నారనీ వార్త గుప్పు మంది. దీని తెలిసిన లావ‌ణ్య స్పంద‌న ఎలా వుందంటే,  నేను డెహ్రాడూన్‌లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నా. మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్నా’’ అని  ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసింది. కానీ ఎక్క‌డా ఈ వార్త‌లో నిజంలేద‌ని చెప్ప‌క‌పోవ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments