Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ వెంటడుతున్న టాలీవుడ్ దర్శకుడు??

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (08:57 IST)
టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇటీవలి కాలంలో ఈమెకు ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి. అయినప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తానువున్నట్టు గుర్తుచేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడుకు ఓ బిగ్ ఆఫర్ వరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. పవన్ - క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలో రకుల్ ప్రీత్‌ను హీరోయిన్‌గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయిట. ఇందుకోసం రకుల్‌ను క్రిష్ సంప్రదించినట్టు తాజా సమాచారం. 
 
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ ఓ సినిమా రూపొందించబోతున్నారనీ, ఆ సినిమా కోసమే రకుల్‌ను క్రిష్ సంప్రదించి ఉంటారని ఫిల్మ్ నగరులో ప్రచారం జరుగుతోంది. అయితే పవన్-క్రిష్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు లేవని, ఆ లోపు ఓ వెబ్ సిరీస్ రూపొందించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారని, దాని కోసమే రకుల్‌ను సంప్రదించారని తెలుస్తోంది. మరి, ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments