Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారు : కోదండరామిరెడ్డి

మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్‌లో చిరంజీవి యాక్షన్, సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారన్నారు.

Webdunia
ఆదివారం, 10 జులై 2016 (12:24 IST)
మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్‌లో చిరంజీవి యాక్షన్, సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారన్నారు. 
 
విజయవాడలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చిరంజీవి యాక్షన్‌, సందేశాత్మక సినిమాలు తీస్తే జనాలు హేళన చేస్తూ నవ్వుకుంటారని ఆయన చెప్పారు. తానైతే చిరంజీవితో హాస్య చిత్రం తీస్తానన్నారు. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం అలానే ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
నిజానికి చిరంజీవిపై కోదండరామిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇపుడ ఫిల్మ్ నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో చిరంజీవి, కోదండరామి రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన అనేత సినిమాలు అప్పట్లో సూపర్‌హిట్ అయ్యాయి. చిరు ఎక్కువ సినిమాలు ఒకే డైరెక్టర్‌తో తీసిన లిస్ట్‌లో కోదండరామిరెడ్డి అందరికన్నా ముందు వరుసలో ఉంటారు. అలాంటి వ్యక్తి చిరుపై ఇలాంటి కామెంట్స్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments