Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత నోట్ల కట్టలతో గిలగిలలాడుతున్న బడా నిర్మాత... నాలుగు సినిమాలు నత్త నడక...

సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మనీ ఎక్కువగా ఆడుతుందన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడ హీరోహీరోయిన్ల పారితోషికాల దగ్గర్నుంచి యూనిట్ కు అయ్యే ఖర్చుల వరకూ అన్నిటిలోనూ లెక్కల్లో తేడాలుంటాయని అంటారు. పెట్టేది ఎంతో ఉంటుంది కానీ చూపించేది తక్కువగా ఉంటుంది. కారణం ఇంకమ్

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (17:31 IST)
సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మనీ ఎక్కువగా ఆడుతుందన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడ హీరోహీరోయిన్ల పారితోషికాల దగ్గర్నుంచి యూనిట్ కు అయ్యే ఖర్చుల వరకూ అన్నిటిలోనూ లెక్కల్లో తేడాలుంటాయని అంటారు. పెట్టేది ఎంతో ఉంటుంది కానీ చూపించేది తక్కువగా ఉంటుంది. కారణం ఇంకమ్ టాక్స్ అని వేరే చెప్పక్కర్లేదు. ఇదిలావుంటే ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన నోట్ల రద్దు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నిర్మాతలు, నటులను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నట్లు సమాచారం. 
 
వారు తమ వద్ద ఉన్న డబ్బును ఎలా మార్చుకోవాలో అర్థం గాక గిలగిలవలాడుతున్నట్లు సమాచారం. ఓ బడా నిర్మాత అయితే తన వద్ద కట్టలకొద్దీ రూ. 500, రూ. 1000 నోట్లు పెట్టుకున్నారట. ప్రస్తుతం నాలుగు చిత్రాలు షూటింగులో ఉండటంతో డబ్బును పెద్దమొత్తంలో పెట్టుకున్నట్లు టాలీవుడ్ న్యూస్. ఐతే ఇపుడా డబ్బును ఎలా మార్చుకోవాలి భగవంతుడా అని నిట్టూరుస్తున్నాడట. మరి మున్ముందు మోదీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు ఇంకెన్ని ఇబ్బందులను తెస్తుందో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments