Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మెగా ఫ్యామిలీ వర్సెస్ దాసరి, అలా తక్కువ చేశారని దాసరి ఫీలింగ్...?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (13:47 IST)
మెగా ఫ్యామిలీకి దాసరి నారాయణ రావుకు ఎప్పటి నుంచో సరిపడటం లేదన్న వాదనలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి వీరి మధ్య నెలకొన్న గ్యాప్ స్పష్టంగా కనబడింది. గత శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ దగ్గరుండి చూసుకున్నారు. అతిథులను ఆహ్వానించడం కూడా ఆయనే చూసుకున్నారు. ఐతే దాసరి నారాయణరావు మాత్రం వేడుకకు హాజరు కాలేదు. 
 
ఎందుకోనని ఆరా తీస్తే తనను వ్యక్తిగతంగా పిలువలేదనీ, ఏదో గుంపులో గోవిందయ్య మాదిరిగా ఓ మెసెంజర్ ద్వారా సందేశాన్ని పంపారని తెలిసింది. దీనితో దాసరి... తనను వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీకి చెందిన సభ్యులు ఎవరైనా పిలిస్తే వెళతానని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఐతే, మెగా ఫ్యామిలీ మాత్రం ఆ విధంగా దాసరిని పిలువలేదు. దాంతో పార్టీకి కట్ కొట్టేశారు దాసరి. ఇలా మెగా ఫ్యామిలీ వర్సెస్ దాసరి రచ్చ సాగుతూ ఉంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments