Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి దంపతుల మధ్య చిచ్చుపెట్టిన కుమార్తె జాహ్నవి... ఎందుకో తెలుసా?

అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (12:10 IST)
అతిలోకసుందరి శ్రీదేవి కాపురంలో చిచ్చురేగింది. ఈ చిచ్చుకు ఆమె కుమార్తె శ్రీదేవి కావడం గమనార్హం. బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా శ్రీదేవి - బోనీకపూర్‌లు వెలుగొందుతున్నారు. అయితే, వీరి మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటుచేసుకున్నాయట. దీనికి కారణం వారి గారాలపట్టి జాహ్నవి అని తెలియడంతో వారంతా విస్తుపోయారట. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జాహ్నవి సినీరంగ ప్రవేశంపై శ్రీదేవి బోలెడన్ని ప్లాన్లు వేస్తోంది. ఓ అగ్ర దర్శకుడి చేత ఓ పెద్ద బ్యానర్‌లో కూతురి అరంగేట్రం చేయించాలన్నది ఆవిడగారి ఆశ. తల్లిగా ఆవిడ కోరికలు ఆవిడకుంటే, తండ్రి బోనీ కపూర్‌కి కూడా కూతురి విషయంలో అనేక కోరికలు ఉన్నాయట. 
 
కుమార్తె నటించే మొదటి సినిమా తనే నిర్మించాలన్నది బోనీ కపూర్ డ్రీమ్. ఇక్కడే భార్యాభర్తలకి తేడా వచ్చిందట. బోనీ సినిమాలో జాహ్నవి నటిస్తే తన కెరీర్‌ ప్రారంభంలోనే అటకెక్కేస్తుందని శ్రీదేవి తెగ భయపడుతోందట. కూతురి సినిమాలో కలగచేసుకోవద్దనీ శ్రీదేవి, తండ్రిగా అది తన బాధ్యత అంటూ బోనీ కపూర్‌ ఇద్దరూ ప్రతిరోజూ గొడవ పడుతున్నారట. ఇంతకీ ఈ వివాదం ఎక్కడకు చేరుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments