Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ నం.150' నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ సీన్లకు కత్తెర? బ్రహ్మి సీన్లు పొడగింపు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నం.150'. ఈనెల 11వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం గురించి 150వ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ సాగుతోంది. ఇందులో 30 ఇయర్స్

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (10:57 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నం.150'. ఈనెల 11వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం గురించి 150వ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ సాగుతోంది. ఇందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీకి సంబంధించి అన్ని సీన్స్‌ని తొలగించినట్టు సమాచారం. 
 
ఇంతకీ పృథ్వీకి సంబంధించిన సీన్స్‌కి సెన్సార్ కత్తెరలు వేసిందా? లేక టైం కుదించడానికి మేకర్స్ దీన్ని తొలగించారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చిరంజీవి ఎంట్రీ సీన్.. పాటలు, ఇంటర్వెల్ బ్యాంగ్ అభిమానులు ఊహించని రీతిలో చూపించారని ఈ నేపథ్యంలో పృథ్వీకి సంబంధించిన సన్నివేశాలపై వేటు పడినట్టు లోగుట్టు సమాచారం. 
 
అదేసమయంలో పోసాని కృష్ణమురళి పంచ్‌లు బాగున్నాయని, కాకపోతే బ్రహ్మానందం రోల్‌ని మరింత పెంచినట్లు టాక్. కాగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నం.150' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈనెల 4న విజయవాడలో జరుగుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈవెంట్‌ను ఈనెల 7వ తేదీకి మార్చారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్స్‌లో జరుగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments