Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ లవబర్డ్స్ పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీలు వీరే..!

టాలీవుడ్ ప్రేమపక్షులు చైతూ సమంత. వీరిద్దరి వివాహం వచ్చే ఆరో తేదీన గోవాలో జరుగనుంది. గోవాలో జరగనున్న పెళ్ళికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (09:11 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు చైతూ సమంత. వీరిద్దరి వివాహం వచ్చే ఆరో తేదీన గోవాలో జరుగనుంది. గోవాలో జరగనున్న పెళ్ళికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
పెళ్లి గడువు సమీపిస్తుండటంతో పెళ్లికి ఆహ్వానించాల్సిన సెలెబ్రిటీల జాబితాను తయారు చేసే పనిలో అక్కినేని నాగార్జున కుటుంబం నిమగ్నమైవుందట. అయితే ఈ లవబర్డ్స్ పెళ్ళి వేడుక ఓ ప్రైవేట్ ఫంక్షన్‌గా జరుగనుంది. 
 
ఈ వేడుకకు అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరు కానున్నారని సమాచారం. వీరిలో చైతూ బ్ల‌డ్ రిలేష‌న్ హీరో రానా దగ్గుబాటి ఈ పెళ్ళిలో సందడి చేయనుండగా, ఈయనతో పాటు చైతూకి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన నితిన్, అల్లు శిరీష్‌, ఎన్టీఆర్, రాంచరణ్‌‌లు ప్రత్యేక ఆహ్వనితులుగా హాజరు కానున్నారట. 
 
ఇక సమంత వైపు నుండి స్టైలిష్‌ డిజైనర్ నీరజ కోన మాత్రమే హాజరు కానుందని టాక్. ఇక రిసెప్ష‌న్‌కి నాగ చైతన్య, సమంత, నాగార్జున ఎవరికి వారు తమకి సంబంధించిన వారిని వ్యక్తిగతంగా ఆహ్వనించనున్నారని టాక్. గోవాలో వివాహం ముగిసిన తర్వాత సెలబ్రిటీల కోసం అక్టోబర్ 13న హైదరాబాద్‌‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments