Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' రికార్డుల్ని బీట్ చేసేందుకు 'మెగా' పట్టు... MEKని కూడా పక్కనెట్టేస్తున్నారట...

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనిదేముంది. క్రింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ఇండస్ట్రీలో కాలుపెట్టి తనదైన స్టయిల్‌ను క్

Webdunia
గురువారం, 11 మే 2017 (14:54 IST)
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనిదేముంది. క్రింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ఇండస్ట్రీలో కాలుపెట్టి తనదైన స్టయిల్‌ను క్రియేట్ చేసుకున్నారు. తదుపరి మెగాస్టార్ అయ్యారు. డ్యాన్స్, ఫైట్స్ ఇలా ఏది తీసుకున్నా ఆయనే బెస్ట్ అని టాలీవుడ్ ఇండస్ట్రీ చెప్పే మాట. 
 
ఐతే అలాంటి నటుడు రాజకీయ రంగప్రవేశం కారణంగా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖైదీ నెం. 150తో ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ భారీ విజయాన్ని సొంత చేసుకున్నాడు. ఐతే తాజాగా విడుదలయిన బాహుబలి చిత్రం రికార్డులు టాలీవుడ్ సినీ హీరోలనే కాదు, బాలీవుడ్ సహా ఇతర అన్ని ఇండస్ట్రీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
 
బాహుబలి రికార్డులను క్రాస్ చేయాలంటే సామాన్యమైన పనికాదని అందరూ బహిరంగంగానే చెపుతున్నారు. ఐతే చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం ద్వారా రికార్డు సృష్టించే అవకాశం వున్నదని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అందుకే చిరంజీవి MEK... మీరో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా విరామం తీసుకుంటున్నారని సమాచారం. పైగా ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ వున్నది కావడంతో కాస్తంత క్రేజ్ మామూలే. చూడలి... ఏం జరుగుతుందో...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments