చిన్మయి పోస్టు వైరల్.. ట్రోల్స్ మొదలు.. కారణం ఇదే.. కుమార్తెను తండ్రి హగ్ చేసుకోకూడదా?

సెల్వి
గురువారం, 1 ఆగస్టు 2024 (11:21 IST)
గాయని చిన్మయి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్మయి తన భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ వారి రెండేళ్ల కుమార్తెను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కానీ ఇందుకు చిన్మయి నిరాకరించినప్పుడు, అతను ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. ఆమెను బలవంతం చేయలేదు. తన రెండేళ్ల కూతురిని కౌగిలించుకున్నందుకు తండ్రికి సమ్మతి ఎందుకు కావాలి అని చిన్మయి ట్రోల్‌ల వర్షం కురిపిస్తున్నారు.
 
కాగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి చాలా నోరు విప్పారు. ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ జాన్ వికృతాలను బయట పెట్టిన చిన్మయి తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తండ్రీ కూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూస్తున్నావంటూ నెటిజన్లు చిన్మయిని ట్రోల్ చేస్తున్నారు.
 
కొద్ది రోజుల క్రితం రెండేళ్ల నా కూతురుని రాహుల్ (భర్త) హగ్ చేసుకోబోతే తను వెంటనే నో అని చెప్పింది. దీంతో వెంటనే ‘నేను నిన్ను హగ్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా.. కానీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం అది మాత్రం నువ్వు గుర్తుంచుకో చాలు’ అంటూ తన కుమార్తెకు చెప్పాడు.
 
ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే తన అనుమతి లేకుండా కనీసం ఆమె బుగ్గ కూడా నేను గిల్లను. అలాగే వాళ్ల తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయను’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది చిన్మయి. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. చిన్మయి షేర్ చేసిన పోస్ట్ ను పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. తండ్రికూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ చిన్మయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి రూ.27లక్షల విలువైన బంగారం

Nara Lokesh: కోవా బన్ విక్రేత వలిని త్వరలో కలుస్తా.... మంత్రి నారా లోకేష్ (video)

మహా శివరాత్రి.. సామర్లకోటలో రికార్డ్ డ్యాన్సులు

Bill Gates: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న బిల్ గేట్స్

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments