Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీరు పెట్టిన చమ్మక్ చంద్ర, ఏమైంది?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (20:10 IST)
చమ్మక్ చంద్ర స్కిట్ అంటే పగలబడి నవ్వాల్సిందే. జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ తరువాత అంతగా నవ్వించేది చమ్మక్ చంద్ర స్కిట్. అయితే చమ్మక్ చంద్ర ఎన్నో కష్టాలు పడ్డారట. చంద్ర గురించి మీకు తెలియదు. నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. 
 
తండ్రి రైతు, తల్లి అంగన్‌వాడీ టీచర్, చేతిలో వందరూపాయలు ఉంటే ఆరోజు పండుగే. అలా అని ఎక్కువగా జల్సా చేయడం నాకు తెలియదు. ఇంటిలో ఉన్నంత వరకు తిండికి ఎలాంటి కష్టాలు లేవు. ఒకసారి అవకాశాల కోసం బయటకు వచ్చినప్పుడే నాకు కష్టాలు తెలుసొచ్చాయి.
 
నేను సినిమాకు హీరో, హీరోయిన్‌ను చూసి వెళ్ళను. కమెడియన్లను చూసి వెళుతుంటాను. కమెడియన్లు అంటేనే నాకు ఇష్టం. అందుకేనేమో నేను కూడా కమెడియన్‌గా మారిపోయానంటున్నాడు చమ్మక్ చంద్ర. 
 
అయితే బయటకు వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చేతిలో పదిరూపాయలు ఉంటే నూకలు కొని తిన్న సంధర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు లేదనేది బాధపడలేదు.. ఉందని సంతోషించడం లేదు. చమ్మక్ చంద్ర ఎప్పుడూ ఒకేలా ఉంటానని కన్నీళ్ళు పెట్టుకున్నాడట చమ్మక్ చంద్ర. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?

పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...

ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments