Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి సినిమాలో రాశిఖన్నాకు ఛాన్స్.. చెర్రీతో రొమాన్స్..

టాలీవుడ్ కథానాయిక రాశిఖన్నాకు దశ తిరగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే..? ఆమెకు బాహుబలి మేకర్, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చెర్రీ, ఎన్టీఆర్ మల్టీస్టారర్

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (15:13 IST)
టాలీవుడ్ కథానాయిక రాశిఖన్నాకు దశ తిరగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే..? ఆమెకు బాహుబలి మేకర్, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చెర్రీ, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాలో అవకాశం లభించింది. ఈ చిత్రంలో రాశిఖన్నా చెర్రీకి జోడీగా నటిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
 
జై లవకుశ, తొలిప్రేమ వంటి సినిమాలతో యూత్ మధ్య మంచి క్రేజ్ సంపాదించుకున్న రాశిఖన్నా.. రాజమౌళి చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ''రంగస్థలం'' సినిమాలో చరణ్ సరసన ముందుగా రాశి ఖన్నానే అనుకున్నారు. 
 
కానీ చివరికి ఆ అవకాశం సమంత కైవసం చేసుకుంది. అప్పట్లో రాశీఖన్నాకు దూరమైన ఆ ఛాన్స్.. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం ద్వారా చెర్రీతో నటించే ఆఫర్‌ను కొట్టేసిందని సినీ పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments