Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలను ఎంతయినా ఆరబోస్తా...రష్మీ...!

రష్మీ. బుల్లితెర నటిగా ప్రయాణాన్ని ప్రారంభించి సినిమాల్లో అప్పుడప్పుడు నటిస్తూ తళుక్కుమంటోంది. కానీ ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్ కార్యక్రమాలకే ప్రయారిటీ ఇస్తోంది. జబర్దస్త్‌తో ప్రత్యేక స్థానాన్ని సంపాద

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (10:51 IST)
రష్మీ. బుల్లితెర నటిగా ప్రయాణాన్ని ప్రారంభించి సినిమాల్లో అప్పుడప్పుడు నటిస్తూ తళుక్కుమంటోంది. కానీ ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్ కార్యక్రమాలకే ప్రయారిటీ ఇస్తోంది. జబర్దస్త్‌తో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రష్మీ ఆ తర్వాత "గుంటూరు టాకీస్" అనే సినిమాలో నటించింది. అలాగే 'తను వచ్చేనంట' సినిమాలో కూడా నటించింది. సినిమాల్లో పెద్దగా పేరు రాకపోయినా టెలివిజన్‌లలో మాత్రం ఇప్పటికే రష్మీ అంటే యువకులకు క్రేజే.
 
అయితే ఈటీవీ ప్రభాకర్ మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తున్న ఒక చిత్రంలో రష్మీ గౌతమ్ ప్రధాన పాత్ర పోషిస్తోందట. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఔట్‌పుట్ చాలా బాగా వస్తోందని, ఇది రష్మీకి మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయమంటోంది సినీ యూనిట్. 
 
అయితే ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోందట. సినిమాలో మాత్రం రష్మీ అందాలను ఆరబోస్తోందట. ఈ ఒక్కసినిమానే కాదు తనకు క్యారెక్టర్ నచ్చితే అందాలను ఎంతయినా ఆరబోయడానికి సిద్థమంటోందట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments