Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటికి కోట్లు గుమ్మరిస్తున్న నిర్మాత... అంత అవసరమా...?

సినిమా తీయాలంటే కోట్లు కావాలి. కానీ.. సొంత కొడుకు కోసం కోట్లు విరజిమ్ముతున్నాడు బెల్లంకొండ సురేష్‌. తన కొడుకు శ్రీనును హైప్‌ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. స్పీడున్నోడు సినిమా తీశాక.. కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయడ

Webdunia
మంగళవారం, 3 మే 2016 (19:57 IST)
సినిమా తీయాలంటే కోట్లు కావాలి. కానీ.. సొంత కొడుకు కోసం కోట్లు విరజిమ్ముతున్నాడు బెల్లంకొండ సురేష్‌. తన కొడుకు శ్రీనును హైప్‌ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. స్పీడున్నోడు సినిమా తీశాక.. కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయడానికి సిద్ధం చేశాడు. దీన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. 
 
సురేష్‌కు పంపిణీదారుల్లో మంచి స్నేహితులు వీరు. వారి పేరును వాడుకుంటున్నాడో.. ఫైనాన్సియర్ల ప్రాబ్లమో తెలీదు కానీ.. కొత్తగా వచ్చే హీరోకు ఈ సంస్థ కోట్లు గుమ్మరిస్తుంది. అదెలాగంటే.. దర్శకుడికి రూ.10 కోట్లు ఆఫర్‌ ఇచ్చేశారు. ఇక శ్రీను పక్కన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇప్పుడు క్రేజ్‌లో వుంది కాబట్టి.. కోటికి పైగా ఆఫర్‌ ఇచ్చారు. ఇలా కోట్లు గుమ్మరించి.. తీయడం అవసరామా? అని విమర్శకులు బాణాలు సంధిస్తున్నారు. ప్రొడక్షన్‌ వాల్యూస్‌.. పెంచేస్తున్నారు. తదుపరి బోయపాటి సినిమా అంటే.. ఇంకెన్నికోట్లు పెట్టాలో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)

బీజేపీ - డీఎంకేలకు వ్యతిరేకంగా గెట్‌ఔట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయండి : హీరో విజయ్

పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం : చైనా కంపెనీ హుకుం!

గంగానది ఒడ్డుకి ట్రాలీ బ్యాగ్‌తో కోడలు, తెరిచి చూస్తే అత్త మృతదేహం ముక్కలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వీహెచ్ భేటీ, హాయిగా టేకు మంచంపై కూర్చుని మాట్లాడుతూ... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments