Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ కోయినా.. ఒక్కరాత్రి నాతో గడపవూ... నటికి లైంగిక వేధింపులు...

బాలీవుడ్ నటి కోయినామిత్రాకు ఓ అంగతుకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ప్లీజ్ కోయినా.. ఒక్కరాత్రి నాతో గడపవూ అంటూ పదేపదే ఫోన్లు చేస్తూ వేధించసాగాడు. దీంతో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజ

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (12:01 IST)
బాలీవుడ్ నటి కోయినామిత్రాకు ఓ అంగతుకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ప్లీజ్ కోయినా.. ఒక్కరాత్రి నాతో గడపవూ అంటూ పదేపదే ఫోన్లు చేస్తూ వేధించసాగాడు. దీంతో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో కోయినామిత్రా ఒకరు. ఈమె ఫోన్ నంబరును ఓ అగంతకుడు సంపాదించి, ఆమెకు ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఫోనులో అశ్లీలంగా మాట్లాడుతూ ఒక్కరాత్రి తనతో గడపాలంటూ ప్రాధేయపడసాగాడు. ఇలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ అగంతకుడి కోసం గాలిస్తున్నారు. దీనిపై ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ ఒక అగంతకుడు వివిధ ఫోన్ నెంబర్లతో కోయినాకు తరచూ ఫోన్లుచేసి వేధిస్తున్నాడనే ఫిర్యాదు అందింది. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుని తెలిపారు. కాగా, కోయినామిత్రా 'ముసాఫిర్', 'ఏక్ కిలాడీ ఏక్ హసీనా' వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆలరించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం