Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌ బాస్-3కి హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (14:48 IST)
''మీలో ఎవరు కోటీశ్వరుడు'' వ్యాఖ్యాతగా వ్యవహరించిన మెగాస్టార్ చిరంజీవి.. మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. స్టార్ మా ఛానల్‌‍లో ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షోకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం బిగ్ బాస్-3కి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 3కి వెంకీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని టాక్ వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి పేరు వినిపిస్తోంది.
 
బిగ్ బాస్-2కి హోస్ట్‌గా వ్యవహరించే సమయంలో నాని కొన్ని విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో నాని బిగ్ బాస్-3కి దూరమయ్యాడు. తర్వాత మా నిర్వాహకులు వెంకీని సంప్రదించారు. ఆయన కూడా బిగ్ బాస్‌-3కి హోస్ట్‌గా వుండబోనని చెప్పేశాడని సమాచారం. తాజాగా చిరంజీవిని మా టీవీ నిర్వాహకులు సంప్రదించారని సమాచారం. ఇంకా ఆయన్ని ఒప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి చిరంజీవి ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్రం వివరణ

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments