Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్ పడక గదిలో కెమెరాలు.. ఎందుకో తెలుసా? (Video)

వెండితెర హీరో జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్న బిగ్ బాస్ షో మాదిరిగా తెలుగులో ఎన్టీఆర్‌తో ఓ టీవీ చానెల్ నిర్వాహకులు ఓ కార్య‌క్ర‌మాన్న

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (13:44 IST)
వెండితెర హీరో జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ హిందీలో చేస్తున్న బిగ్ బాస్ షో మాదిరిగా తెలుగులో ఎన్టీఆర్‌తో ఓ టీవీ చానెల్ నిర్వాహకులు ఓ కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశారు. ముంబైలో ఈ ప్రోగ్రాం షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలుస్తుండ‌గా, తాజాగా ఓ టీజర్ విడుద‌ల చేశారు. 
 
ఇందులో ఎన్టీఆర్ ఉద‌యాన్నే నిద్ర‌లేచి టీ తాగుతుండ‌గా, ఎదురుగా ఉన్న కెమెరాల‌ని చూసి షాక్ అవుతాడు. కెమెరాల‌ని బిగ్ బాస్ హౌస్‌లో పెట్ట‌మంటే నా ఇంట్లో పెట్టారేంటి అనే డైలాగ్ చెబుతాడు. ఈ ప్రోమో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప‌లువురు టాప్ స్టార్స్‌తో సాగే ఎంట‌ర్‌మైన్‌మెంట్ ప్రోగ్రాంగా తెలుగు బిగ్ బాస్ షో రూపొంద‌నుంద‌ని స‌మాచారం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments