Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్స్ క‌లిగించే ఫైట్స్ కావాలంటున్న బాల‌కృష్ణ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (08:23 IST)
balakrishna action scean
నంద‌మూరి బాల‌కృష్ణ యాక్ష‌న్ సీక్వెన్స్‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని త‌న తాజా సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు తెలియ‌జేశాడు. దానికోసం వారంతా కొత్త త‌ర‌హాలో చూపించ‌నున్నారు. ఇటీవ‌లే అఖండ విజ‌యంలో యాక్ష‌న్ సీన్స్‌కు ప్రాధాన్య‌త వుంది. అందులో ఇరుసుతో ఫైట్‌ను కాస్త రిస్క్ అయిన చేశారు. యాక్ష‌న్ మాస్ట‌ర్ స్ట‌న్ శివ ఆధ్వ‌ర్యంలో రూపొందిన ఈ ఫైట్‌కు మంచి అప్లాజ్ వ‌చ్చింద‌ట‌. దాంతో త‌న తాజా సినిమాలో అంత‌కుమించి వుండాల‌ని కోరిన‌ట్లు తెలిసింది. 
 
తాజాగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌బోతోంది. ఈ సినిమాకోసం స‌హ‌జంమై లొకేష‌న్ వేటపాలెంలో భారీ ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. జ‌న‌వ‌రి రెండోవారంలో ఇది తీయ‌నున్నారు. అనంత‌రం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేయ‌నున్నారు శృతిహాసన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. థమన్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. . మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
 
- ‘క్రాక్’ సినిమాతో హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజ‌యం త‌ర్వాత మెగాస్టార్ ఆయ‌న్మ‌ను పిలుపించుకుని అభినందించారు. ఆ త‌ర్వాత బాల‌కృష్ణ కూడా ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా అభినందించారు. కాగా, ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments