Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ రికార్డును చెరిపేసిన బాలకృష్ణ..

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరిట ఉన్న రికార్డును యువరత్న నందమూరి బాలకృష్ణ చెరిపేశారు. ఈయన నటించిన చిత్రం ''లెజెండ్''. ఈ చిత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 950 రోజులను పూర్తి చేసుకొన

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (08:44 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరిట ఉన్న రికార్డును యువరత్న నందమూరి బాలకృష్ణ చెరిపేశారు. ఈయన నటించిన చిత్రం ''లెజెండ్''. ఈ చిత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 950 రోజులను పూర్తి చేసుకొని, వెయ్యి రోజులవైపు పయనిస్తోంది. 
 
దక్షిణ భారతంలో ఇప్పటివరకూ ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రజినీకాంత్ 'చంద్రముఖి' పేరిట ఉన్న రికార్డు (891 రోజులు)ను దాటి 'లెజెండ్' సరికొత్త రికార్డును సృష్టించిందని వారు తెలిపారు. 
 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, అర్చన థియేటర్‌ యజమాని కె.ఓబుల్‌రెడ్డి సంయుక్తంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments