Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేటు ఎంతైనా ఫర్వాలేదు.. టిక్కెట్ ఉందా... 'బాహుబలి' టిక్కెట్ల దందా... ఆన్‌లైన్‌లో కాంబో ఆఫర్

గత యేడాదిన్నరకాలంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తొలి రోజునే వీక్షించాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇదే

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:13 IST)
గత యేడాదిన్నరకాలంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తొలి రోజునే వీక్షించాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇదే అదనుగా భావించిన థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ ధరలను ఆమాంతం పెంచేశాయి. 
 
ఫలితంగా టికెట్ ఎంత రేటైనా ఫర్వాలేదు సినిమాను మొదటి రెండు మూడు రోజుల్లో చూడాలని సినీ జనం భావిస్తున్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా రెచ్చిపోతున్నాయి. అందినకాడికి దండుకోవాలని చూస్తున్నాయి. సాధారణంగా రూ.120 రూపాయలు, రూ.150 ఉండే టికెట్ ధరను రూ.400, రూ.500, రూ.1000 వరకు కొన్ని థియేటర్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్‌తో పాటు ఈ సినిమా చూడాలనుకున్న సగటు సినీ ప్రేక్షకుడు తీవ్ర నిరాశ చెందుతున్నాడు. 
 
దీనికి ప్రధాన కారణం... బాహుబలి చిత్రంతో పాటు.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటూ ప్రేక్షకుల్లో ఉన్న ఈ అంచనాలను సొమ్ము చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని థియేటర్ల యాజమాన్యాలు సరికొత్త దందాకు తెరలేపాయి. టికెట్ రేటును అమాంతం పెంచేశాయి. సినిమాను రిలీజైన కొత్తలోనే చూడాలని చాలామంది భావిస్తుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments