Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'లో నా కుమారుడు అద్దెగర్భం ద్వారా పుట్టాడు : భల్లాలదేవ

'బాహుబలి 2' చిత్రంలో మహిష్మతి రాజు భల్లాలదేవుడికి ఓ కుమారుడు ఉంటాడు. ఈ చిత్రంలో భల్లాలదేవుడికి పెళ్లి కాకుండానే కొడుకు ఎలా పుట్టాడన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఈ విషయంపై దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో పాటు

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (14:44 IST)
'బాహుబలి 2' చిత్రంలో మహిష్మతి రాజు భల్లాలదేవుడికి ఓ కుమారుడు ఉంటాడు. ఈ చిత్రంలో భల్లాలదేవుడికి పెళ్లి కాకుండానే కొడుకు ఎలా పుట్టాడన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఈ విషయంపై దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో పాటు కథా రచయిచ విజయేంద్ర ప్రసాద్ కూడా జవాబు చెప్పలేదు. 
 
నిజానికి ఈ చిత్రం విడుదల కాకముందు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిత్రం విడుదలయ్యాకు ఆ ప్రశ్నకు సమాధానం లభించగా, మరో కొత్త ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ చిత్రంలో 'భల్లాలదేవుడి భార్య ఎవరు? అతనికి కుమారుడు ఎలా పుట్టాడు?' అనేదే ఈ సందేహం. 
 
ఈ ప్రశ్నకు భల్లాలదేవుడు రానా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. భద్ర తల్లి ఎవరు? అనే ప్రశ్న అడిగేవారికి... వాడికి తల్లే లేదని చెప్పండి అని అన్నాడు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా భద్ర పుట్టాడని చమత్కరించాడు. కాగా, గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనకవర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments