మెగాస్టార్‌తో ఆ సినిమాలో నటించనంటున్న అనుష్క.. ఎందుకు..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (10:57 IST)
ఒకటిన్నర సంవత్సరం గ్యాప్. చేతిలో సినిమాల్లేవు. మూడురోజుల క్రితమే రెండు సినిమాలను ఒప్పుకుంది. అయితే ఆ సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు చాలా సమయం పడుతుంది. కానీ అవకాశాలు వచ్చినా, అగ్రహీరోల సరసన నటించేందుకు ఛాన్స్‌లు ఇచ్చినా మాత్రం ఆ హీరోయిన్ వద్దంటోంది. ఆమె ఇంకెవరో కాదు అనుష్క. 
 
భాగమతి సినిమా తరువాత అనుష్క మళ్ళీ సినిమాలు చేయలేదు. తాజాగా ఆమెకు మణిశర్మ దర్సకత్వంలో ఒక సినిమా, మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమాల కన్నా ముందు మెగాస్టార్ నటిస్తున్న సైరా సినిమాలో ప్రధాన సూత్రధారి క్యారెక్టర్‌కు అనుష్కను ఎంచుకున్నారు. సినిమా యూనిట్ ఆమెను కలిసినా తరువాత చెబుతానంటూ అనుష్క మాట దాటవేస్తోందట. 
 
కాసేపు మాత్రమే ఉన్న ఆ సూత్రధారి క్యారెక్టర్ చేయడం అనుష్కకు ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే ఆ విషయం చెప్పలేక ఇలా అనుష్క సైలెంట్‌గా ఉంటోందని తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది. చిరంజీవితో కలిసి నటిస్తే పూర్తిస్థాయి హీరోయిన్ గా నటించాలే తప్ప 10 నిమిషాలు ఉన్న పాత్ర చేయడం ఏమిటన్నది అనుష్క ఆలోచన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments