Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 రిలీజ్ తర్వాత అనుష్క పెళ్లిపై ప్రకటన.. లవ్వాయణం, డేటింగ్‌లో ఉందట..

బాహుబలి దేవసేన ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉంది. దక్షిణాది హీరోయిన్లలో టాప్ లిస్టులో ఉన్న అనుష్కపై రకరకాల రూమర్లు గతంలో పుట్టుకొచ్చాయి. కోలీవుడ్ హీరో ఆర్యతో లవ్ స్టోరీ అని.. పెళ్లి చేసుకో

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (08:29 IST)
బాహుబలి దేవసేన ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉంది. దక్షిణాది హీరోయిన్లలో టాప్ లిస్టులో ఉన్న అనుష్కపై రకరకాల రూమర్లు గతంలో పుట్టుకొచ్చాయి. కోలీవుడ్ హీరో ఆర్యతో లవ్ స్టోరీ అని.. పెళ్లి చేసుకోబోతోందని అనుష్కపై వదంతులు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ హీరోతో అనుష్క డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఇప్పటికే.. వ్యాపారవేత్త కం ప్రొడ్యూసర్ తో అనుష్క మ్యారేజ్ ఖాయమైందని రీసెంట్‌గా టాక్ వినిపించింది. నిజానికి అనుష్క పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్లు కూడా సీరియస్‌గానే ఉన్నారట. 34 ఏళ్ల ఈ బ్యూటీకి వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి అనుష్క చేతిలోని సినిమాలు పూర్తయ్యాక పెళ్ళికి ముహూర్తం పెట్టేయడానికి సర్వం సిద్ధం అవుతోంది. 
 
బాహుబలి2.. భాగమతి.. సింగం3.. ఓం నమో వెంకటేశాయ చిత్రాలలో నటిస్తోంది అనుష్క. ఇవన్నీ వచ్చే ఏడాది సమ్మర్ నాటికి వచ్చేస్తాయి. బాహుబలి2 రిలీజ్ తర్వాత అధికారికంగా ప్రకటించనుందని టాక్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

పహల్గామ్ ఉగ్రదాడి: పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం, జీవనోపాధి కోల్పోయిన వేలమంది

గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments