Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2, అనుష్క మైనస్ అవుతుందా? అలా వుందా...?

బాహుబలి 2 ట్రెయిలర్ విడుదలైన దగ్గర్నుంచి ఆ ట్రెయిలర్ జెట్ స్పీడుతో వీక్షకుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈ ట్రెయిలర్లో రానా-ప్రభాస్ లుక్స్ అదుర్స్ అంటున్నారు. అనుష్క దగ్గరకు వచ్చేసరికి కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనుష్క లావుగా వుందంటూ కొందరు అం

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (17:35 IST)
బాహుబలి 2 ట్రెయిలర్ విడుదలైన దగ్గర్నుంచి ఆ ట్రెయిలర్ జెట్ స్పీడుతో వీక్షకుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈ ట్రెయిలర్లో రానా-ప్రభాస్ లుక్స్ అదుర్స్ అంటున్నారు. అనుష్క దగ్గరకు వచ్చేసరికి కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనుష్క లావుగా వుందంటూ కొందరు అంటున్నారు. మరోవైపు అనుష్కకు సంబంధించిన సీన్లు ముందే చిత్రీకరించి వుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. 
 
అనుష్క సైజ్ జీరో చిత్రం కోసం అప్పట్లో బొద్దుగా మారింది. ఆ సైజును తగ్గించుకునేందుకు ఆమె చాలా కష్టపడిందనే టాక్ వినిపించింది. ఈ నేపధ్యంలో అనుష్క అదే సైజులో కనిపించిందంటూ కొందరు అంటున్నారు. ఆమె ఆకృతిపరంగా కొద్దిగా మైనస్ అవుతుందేమోనని చెప్పుకుంటున్నారు. ఐతే దేన్నైనా పాజిటివ్‌గా చూపించే జిమ్మిక్కు దర్శక ధీరుడు రాజమౌళిది. కాబట్టి అనుష్కను కూడా అలాగే చూపించి వుంటారనడంలో సందేహం అక్కర్లేదేమో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments