Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కకు షాకిచ్చిన ప్రభాస్ నిర్మాతలు...? 10 కేజీలే చిక్కులు తెచ్చాయట...

బాహుబలి కంక్లూజన్ చిత్రంలో అనుష్క, ప్రభాస్ జంటను చూసి ప్రేక్షకులు ముచ్చటపడ్డారు. ఆ జంట గురించి ఏవేవో రాసేసారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అయితే విపరీతమైన చర్చ జరిగింది. చివరికి అనుష్క పెదవి విప్పడంతో మేటర్ క్లోజ్ అయ్యింది. ఇకపోతే ప్రభాస్ తన తాజా చిత్

Webdunia
బుధవారం, 12 జులై 2017 (14:36 IST)
బాహుబలి కంక్లూజన్ చిత్రంలో అనుష్క, ప్రభాస్ జంటను చూసి ప్రేక్షకులు ముచ్చటపడ్డారు. ఆ జంట గురించి ఏవేవో రాసేసారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అయితే విపరీతమైన చర్చ జరిగింది. చివరికి అనుష్క పెదవి విప్పడంతో మేటర్ క్లోజ్ అయ్యింది. ఇకపోతే ప్రభాస్ తన తాజా చిత్రం సాహో షూటింగులో బిజీగా వున్నాడు. 
 
అతడి ప్రక్కన ఆ చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లను ఎంతమందిని చూసినా సెట్ కాలేదు. చివరికి స్వీటీనే బెస్ట్ అని ఆమెను తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే ఆమెను ప్రభాస్ సరసన నటింపజేసేందుకు అంతా సిద్ధమవగా... అనుష్క చాలా బొద్దుగా కనిపించిందట. 
 
ఆమె బరువు చెక్ చేస్తే కనీసం 10 కేజీలకు పైగానే కావాల్సిన బరువు కంటే ఎక్కువగా వుందట. దానితో ఇప్పటికిప్పుడు 10 కేజీల బరువు తగ్గటానికి స్వీటీ నో చెప్పేసినట్లు సమాచారం. దాంతో అనుష్కను చిత్రం నుంచి తొలగించారంటూ వార్తలు వస్తున్నాయి. మళ్లీ సాహో చిత్రంలో హీరోయిన్ వేట షురూ అయిందని టాలీవుడ్ ఫలిమ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments