Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనుంది.. త్రిప్తి డిమ్రీ.. అంత తక్కువ తీసుకుందా?

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (21:30 IST)
Tripti Dimri
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌తో కొన్ని సన్నివేశాల్లో నటించిన త్రిప్తి డిమ్రీ రాత్రికి రాత్రే సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఆమె యానిమల్‌లో జోయా పాత్రను పోషించింది. 
 
యానిమల్‌లో జోయా పాత్ర కోసం తృప్తి దిమ్రీ కేవలం రూ. 40 లక్షలు మాత్రమే తీసుకుందని టాక్ వస్తోంది. యానిమల్ సినిమాలో ఆమె పాత్ర చాలా మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తృప్తి పారితోషికంపై సర్వత్రా చర్చ మొదలైంది. సందీప్ వంగా త్రిప్తికి అంత తక్కువగా ఎందుకిచ్చాడని టాక్ వస్తోంది. 
 
మరోవైపు సౌత్ ఎంట్రీపై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన తొలి సినిమా బాగుంటుందని త్రిప్తి దిమ్రీ అన్నారు. యానిమల్‌తో యూత్ సెన్సేషన్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 
 
యానిమల్ తర్వాత ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా సౌత్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందని చెప్పింది.
Tripti Dimri
 
జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని వుందని త్రిప్తి చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు త్రిప్తి దిమ్రీ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments