Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి శ్రీను సినిమాలో అనిల్ కపూర్!

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (10:25 IST)
Boyapati Srinu
యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాల్లయ్య కాంబిషన్ చిత్రాలంటే తెలిసిందే. అఖండ తర్వాత మరల బాలకృష్ణతో సినిమా ఉంటుందని చెప్పారు. కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఇద్దరు బిజీ అయ్యారు. అందులో భాగంగా  హీరో రామ్ తో బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ తండ్రిగా  కీలకమైన పాత్రను బాలీవుడ్ హీరోగా అనిల్ కపూర్ ని తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా తెలపాల్సి ఉంది. రామ్ సినిమాలు హిందీలో డబ్ అవుతుంటాయి. అందుకే బాలీవుడ్ నటుడు ఐతే బాగుంటున్నదని అంచనాకు వచ్చారు. 
 
ఇక, బోయపాటి యాక్షన్ తరహాలో రామ్ ;పక్క  మాస్ పాత్ర పోషించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ ని మించి పాత్ర ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.కాబట్టి బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. హీరోయిన్ గా కూడా బాలీవుడ్ నటిని ఎంపిక చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments