Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవర్ బాయ్ సిద్ధుతో రేష్మి డేటింగ్ నిజమేనా?!!

ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎలా హడావిడి చేస్తున్నారో గుంటూరు టాకీస్ సినిమాతో అంతకుమించి హడావిడి చేసింది హాట్ యాంకర్ రేష్మి. ఇది అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న రష్మి ఆ తరువాత అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (12:36 IST)
ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎలా హడావిడి చేస్తున్నారో గుంటూరు టాకీస్ సినిమాతో అంతకుమించి హడావిడి చేసింది హాట్ యాంకర్ రేష్మి. ఇది అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న రష్మి ఆ తరువాత అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందుకే ఆ మూడ్‌లోనే ఎలాంటి సినిమా చేయడానికైనా రేష్మి సిద్ధంగా ఉందట. గుంటూరు టాకీస్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఆ తరువాత అందులోని రొమాన్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
 
ఇదే విషయంపై గత మూడు రోజుల ముందు రేష్మిని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే నిజమేనందట రేష్మి. గుంటూరు టాకీస్ సినిమాలో నటించేటప్పుడే తాను సిద్థుతో ప్రేమలో ఉన్నానని, ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నమాట వాస్తవమేనని చెప్పిందట రేష్మి. రేష్మి చెప్పిన మాటలతో ప్రస్తుతం తెలుగు సినీరంగం ఆశ్చర్యపోతోంది. 
 
ఒక హీరోతో డేటింగ్ చేస్తున్నానని చెప్పడంతో పాటు ఎలాంటి సినిమాలు చేయడానికైనా రెడీ అంటూ రేష్మి చెప్పడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే ఈ విషయం కాస్త రేష్మి మాజీ లవర్ సుధీర్‌కు ఏ మాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments