Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ అదరగొట్టేసిందటగా.. విన్నర్‌లో సూయ సూయ అనసూయ అంటూ చిందులు..

''సోగ్గాడే చిన్ని నాయన''లో యాంకర్ అనసూయ స్పెషల్‌గా మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా విన్నర్ సినిమాలో ఐటమ్ గర్ల్‌‍గా చిందులేసింది. ఈ సినిమాకు సంబంధించిన పాటను యూనిట్ రిలీజ్ చేసింది. విడుదల చేసిన నాలుగున

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (17:59 IST)
''సోగ్గాడే చిన్ని నాయన''లో యాంకర్ అనసూయ స్పెషల్‌గా మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా విన్నర్ సినిమాలో ఐటమ్ గర్ల్‌‍గా చిందులేసింది. ఈ సినిమాకు సంబంధించిన పాటను యూనిట్ రిలీజ్ చేసింది. విడుదల చేసిన నాలుగున్నర నిమిషాల నిడివిగల ఈ వీడియోలో అనసూయ ఫోటోలు మాత్రమే కనిపించాయి. అంతకుమించి మరేమీలేదు.. ఇక సెట్ మాత్రం మాంచి కలర్ ఫుల్‌గా వుంది. 
 
అయితే స్పీడ్ సాంగ్ కావడంతో డ్యాన్స్ కూడా అలాగే వుంటుందని భావిస్తున్నారు. ఇక లిరిక్స్ కూడా అనసూయ పేరుతో వుండడం గమనార్హం. అనసూయ సాంగ్ మూవీకే హైలైట్ అని యూనిట్ భావిస్తోంది. సోగ్గాడేలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. విన్నర్‌ ద్వారానైనా ఆకట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సాయిధరమ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments