మీ మీదే నా క‌ళ్ళ‌న్నీ అంటున్న అన‌న్య పాండే

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:56 IST)
Ananya Panday
న‌టీమ‌ణులు త‌మ అందచందాల‌ను సోష‌ల్‌మీడియాలో పెడుతూ ర‌క‌ర‌కాలుగా పోస్ట్‌లు పెడుతుంటారు. క్రేజ్ కోస‌మే అయినా అవి మామూలుగా తీసుకున్న‌వ‌నే క‌బుర్లు చెబుతుంటారు. బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కార‌ణం విజ‌య్‌దేవ‌ర‌కొండ సినిమా `లైగ‌ర్‌`లో న‌టిస్తోంది. ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ వున్నాడ‌ని బాలీవుడ్ కోడైకూస్తుంది. తాజాగా వాలెంటైన్స్‌డే  అయిన ఆదివారంనాడు బాలీవుడ్‌లో త‌న బాయ్ ఫ్రెండ్‌ ఇషాన్ క‌త్తార్‌తో లంచ్ చేసింది.

అంత‌కుముందే వాలెంటైన్స్ అంటూ విషెష్‌చెబుతూ ఎర్ర‌టి టీష‌ర్ట్‌, బ్లాక్ పాంటీతో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ ఫొటోల‌ను ఇన్‌స్‌ట్రాగ్రామ్‌లో పెడుతూ.. నా క‌ళ్ళు మీ మీదే వున్నాయి. అంటూ పోస్ట్ చేసింది. అంటే అంద‌రి క‌ళ్ళు ఆమె మీద మ‌ల్లేలా చూడాల‌నేది ఆమె అభిమ‌తం.

లైగ‌ర్‌తోపాటు దీపికాప‌డుకొనే కాంబినేష‌న్‌లో హిందీ సినిమాలో న‌టిస్తోంది. బాలీవుడ్ నటుడు చుంకీపాండే కుమార్తె అయిన‌ అన‌న్య పాండే, విజ‌య్‌దేవ‌ర‌కొండ లైగ‌ర్ త‌ర్వాత ద‌క్షిణాది సినిమాల్లోనూ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని నెటిజ‌ర్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments