Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత ధైర్యం? అల్లు అర్జున్ ఆ మాట అంటాడా? నందమూరి ఫ్యాన్స్ గరంగరం

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. అంతే స్టైలిష్ గా సైలెంటుగా చిత్రాలను చేయడం వాటిని సూపర్ డూపర్ హిట్ కొట్టించడం అల్లు అర్జున్ చేస్తుంటాడు. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం అనే చిత్రంలో నట

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (16:40 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. అంతే స్టైలిష్ గా సైలెంటుగా చిత్రాలను చేయడం వాటిని సూపర్ డూపర్ హిట్ కొట్టించడం అల్లు అర్జున్ చేస్తుంటాడు. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం అనే చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు కూతురు పుట్టిందన్న ఆనందంలోనూ ఉన్నాడు. ఈమధ్య వైజాగ్ వెళ్లిన సందర్భంలో అక్కడ అల్లు అర్జున్ ఒకే ఒక్క కామెంట్ చేశాడట. అదేమిటంటే... 'ఈసారి సంక్రాంతి మనదే..' అని మెగా ఫ్యాన్స్ తో అన్నాడట. 
 
అల్లు అర్జున్ అన్న ఆ మాటపై నందమూరి ఫ్యాన్స్ గరంగరం అవుతున్నారట. చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ అలా అన్నారని చెప్పుకుంటున్నారట. అంతేకాదు... బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కూడా సంక్రాంతి రేసులో ఉంటోంది. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ఈ చిత్రాన్నే టార్గెట్ చేసి మాట్లాడాడంటూ వారు చెప్పుకుంటున్నారట. మరి అల్లు అర్జున్ అసలు ఏదయినా అన్నాడో లేదో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments