Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహారెడ్డిని చూసీ చూడగానే ప్రేమలో పడిపోయారట బన్నీ

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (20:33 IST)
ప్రేమ కథలన్నీ మామూలుగానే ఉంటాయి. ఇదంతా తెలిసిన విషయమే. సినిమాల్లో ఠక్కున చూపిస్తుంటారు. హీరోయిన్ వెళుతూ ఉంటే హీరో చూసి ఆమె మైకంలో పడిపోయి ప్రేమ పాట అందుకుంటాడు. ఆమె ప్రేమను గెలవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.
 
అయితే నిజజీవితంలో కూడా అల్లుఅర్జున్ అలాంటిదే చేశాడు. ప్రస్తుత తన ధర్మపత్ని స్నేహారెడ్డి ప్రేమను గెలుచుకోవడానికి నానా బాధలు పడ్డారట అల్లు అర్జున్. పెళ్ళయి తొమ్మిది సంవత్సరాల తరువాత ఎందుకు ఈ మాట ఇప్పుడు అల్లుఅర్జున్ చెబుతున్నారని అనుకుంటున్నారా..
 
తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ కొన్ని సందేశాలను పంపుతున్నారట అల్లు అర్జున్. అర్థరాత్రి ఒక పబ్‌లో స్నేహారెడ్డిని చూశాను. తన స్నేహితులతో డ్యాన్స్ వేస్తూ కనిపించింది. అంతే... ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది.
 
అప్పుడే అనుకున్నాను. నేను ప్రేమలో పడ్డానని.. చాలారోజులు పట్టింది స్నేహారెడ్డిని ప్రేమ ముగ్గులో దించడానికి. నా కుటుంబ నేపథ్యం తెలుసు కాబట్టి స్నేహారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒకే అనేశారు. ఇద్దరం ఒకింటి వారమయ్యాం. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నాం అంటున్నాడు బన్నీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments