Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడమొహం-పెడమొహంగా జాన్ అబ్రహాం- ప్రియా రుంచల్.. కలిసుంటారా? విడిపోతారా?

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (11:37 IST)
బాలీవుడ్‌‌లో ఇంకో జంట తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆ జంట ఎవరో కాదు నటుడు జాన్‌ అబ్రహం, భార్య ప్రియా రుంచల్‌. బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషాతో మనస్పర్థల కారణంగా విడిపోయాక ప్రియా రుంచల్‌ను రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని తన వైవాహిక జీవితాన్నిప్రారంభించాడు జాన్. ఏం జరిగిందో ఏమో తెలియదు హాయిగా జీవితం గడుపుతున్నఈ జంట విడిపోతున్నట్లు జాన్‌ సన్నిహితులు చెబుతున్నారు. వీరిద్దరి ఎలాంటి గొడవలు లేవని అలాని ఇద్దరూ సంతోషంగా కూడా లేరని వారంటున్నారు. 
 
వృత్తి రీత్యా ఇద్దరూ వేర్వేరు దేశంలో ఉండడంవల్ల ఇద్దరి మధ్య చనువు లేదని, పెళ్లయ్యాక వీరిద్దరూ కలిసి ఉన్న సందర్భాలు చాలా తక్కువని తెలిపారు. ఇద్దరూ దూరంగా ఉండడం వల్ల చాలా అరుదుగా కలుసుకునేవారట. ఒకపక్క జాన్ షూటింగ్‌లో బిజీగా గడపడం, మరోపక్క ప్రియా అమెరికాలో ఉద్యోగం చేయడంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగే అవకాశాలు చాలా తక్కువ. దీంతో ఇద్దరి మధ్య స్థలాల దూరంతో పాటు మానసికంగా కూడా ఎడబాటు పెరిగిపోయింది. దీంతో ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే ఉంటున్నారని సన్నిహితులు వాపోతున్నారు. ఈ జంట విడిపోతుందా.. లేదా మాట్లాడుకుని తమ సమస్యను పరిష్కరించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments