Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితంలో జరిగే ఆ ఫస్ట్ నైట్... నా తల్లిదండ్రులకు అంకితం : ఆలియా భట్

కుర్రకారును మత్తెక్కించే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఇప్పటివరకు ఇద్దరు కుర్రాళ్లకు మనసిచ్చి ప్రేమలో పడిందట. కళాశాలలో చదువుకున్నప్పుడు ఒక కుర్రాడితో ప్రేమలోపడి అతడినే పెళ్ళి చేసుకుందాం అనుకుందట. మనస

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (09:34 IST)
కుర్రకారును మత్తెక్కించే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఇప్పటివరకు ఇద్దరు కుర్రాళ్లకు మనసిచ్చి ప్రేమలో పడిందట. కళాశాలలో చదువుకున్నప్పుడు ఒక కుర్రాడితో ప్రేమలోపడి అతడినే పెళ్ళి చేసుకుందాం అనుకుందట. మనస్పర్ధలు వచ్చి ఇద్దరూ విడిపోయారట. అనంతరం మరో అబ్బాయిని ప్రేమించి అతడికి మనసు కూడా ఇచ్చి పెళ్ళి వరకు రాకుండానే వదిలేసిందట ఆలియాభట్. నేను వారి మనసులతో ఆడుకున్నా ఇది నా పొరపాటే అంటోంది. 
 
'నాకెవరంటే ఇష్టం. ఎవరంటే కోపం. నేనెవరితో తిరుగుతాను. ఎవరితో డేటింగులో ఉన్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ పడితే వారికి చెప్తామా ఏంటి?' అంటోంది ఆలియా భట్. మరోపక్క ఈ భామ బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయంతెలిసిందే. తాజాగా ఈ భామ సిస్టర్ షహీన్‌తో కలసి తల్లిదండ్రులకు కాస్త దూరంగా కొత్త కాపురం పెట్టాలనుకుంటోంది. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న కొత్త ఇంట్లోకి త్వరలోనే అక్కాచెల్లెళ్లు ఆలియా, షహీన్‌లు అడుగు పెట్టనున్నారు. 
 
గృహ ప్రవేశం రోజున, ఆ రాత్రి ఏం చేయాలో.. ఇప్పుడే ప్లాన్ వేసేశారు. ''ద ఫస్ట్ నైట్ ఇన్ ద న్యూ హౌస్ విల్ బి డెడికేటెడ్ టు మై పేరెంట్స్'' అని ఆలియా భట్ స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో తొలి రాత్రిని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చేస్తారట. గృహ ప్రవేశం రోజు రాత్రి అమ్మానాన్నలతో పాటు కుటుంబ సభ్యులందర్నీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని చెబుతోందీ చిన్నది. ''నా జీవితంలో ఆ ఫస్ట్ నైట్ (అదేనండీ.. కొత్తగా కట్టుకున్న ఇంట్లో తొలిరాత్రి) చాలా ముఖ్యమైన వేడుక. అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటాననే అనుకుంటున్నా'' అంటోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments