Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారంలో నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం: అలియా భట్

బాలీవుడ్ స్టార్ మహేష్ భట్ కుమార్తె అలియా భట్.. ప్రస్తుతం బిటౌన్‌కు హాట్ ప్రాపర్టీగా మారింది. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ దగ్గరనుంచి గ్లామరస్ రోల్స్ వరకూ అన్నింటా తనదైన ముద్ర వేస్తున్న ఈ బాంబ్ షెల్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:40 IST)
బాలీవుడ్ స్టార్ మహేష్ భట్ కుమార్తె అలియా భట్.. ప్రస్తుతం బిటౌన్‌కు హాట్ ప్రాపర్టీగా మారింది. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ దగ్గరనుంచి గ్లామరస్ రోల్స్ వరకూ అన్నింటా తనదైన ముద్ర వేస్తున్న ఈ బాంబ్ షెల్ ఈ మధ్య నోటి దురుసు కూడా బాగానే పెంచేసింది. చిన్నవయసులోనే సూపర్ స్టార్‌డమ్‌కు చేరుకున్న అలియా... ఓ వైపు సిద్ధార్ధ్ మల్హోత్రాతో జోరుగా ప్రేమాయణం సాగిస్తోందంటున్నారు. 
 
అయితే ఇన్నాళ్లూ తన లవ్ లైఫ్ గురించి లోగుట్టు మెయిన్ టెయిన్ చేసిన ఆలియా తాజాగా సెక్స్ లైఫ్ గురించి మాట్లాడేసి పెద్ద బాంబే పేల్చేసింది. తాజాగా వోగ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారంలో మీకు ఇష్టమైన భంగిమ ఏమిటని ప్రశ్నిస్తే.... అమ్మడు ఏమాత్రం తడబడకుండా ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురి చేసింది. "నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం, ఎందుకంటే నేను సింపుల్ గానే ఉంటాను"? అని షాక్ ఇచ్చింది.  అదన్నమాట అలియా భట్ సంగతి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గోమూత్రం తాగండి..జ్వరాన్ని తరిమికొట్టండి..వి. కామకోటి.. ఎవరాయన..?

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వండి.. సీనియర్ నేత సోమిరెడ్డి

పసుపు బోర్డు పాలిటిక్స్ వ్యవహారం.. పసుపుకు రూ.15 వేల మద్ధతు ధర.. కవిత

భారతదేశంలో H125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌- ఏపీలో ఏర్పాటు అవుతుందా?

చిరంజీవి బీజేపీలో చేరే అవకాశం వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం